SSY: ఆడపిల్ల ఉన్న కుటుంబానికి రూ. 5 లక్షలు ఇచ్చే పథకం.. పూర్తి వివరాలు & ఎలా దరఖాస్తు చేయాలి.!

సుకన్య సమృద్ధి యోజన (SSY) ఆడపిల్లలకు ₹5 లక్షల పొదుపు పథకం. అధిక వడ్డీ, పన్ను మినహాయింపు, దరఖాస్తు వివరాలు. ఇప్పుడే తెలుసుకోండి!